AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిచ్ లొకేషన్స్‌లో ‘సాహో’ రొమాంటిక్ సాంగ్!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి “ఏచోట నువ్వున్నా” అనే సాంగ్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆస్ట్రియా దేశంలోని ఆల్ప్స్ పర్వతాలలో సాగిన ఈ రొమాంటిక్ సాంగ్‌ను చాలా రిచ్‌గా రూపొందించారు. ఈ సాంగ్కు గురు రాంధవ సంగీతం అందించగా, హరి చరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాడారు. ఈ పాటకు కృష్ణ కాంత్ […]

రిచ్ లొకేషన్స్‌లో 'సాహో' రొమాంటిక్ సాంగ్!
Ravi Kiran
|

Updated on: Jul 30, 2019 | 8:12 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి “ఏచోట నువ్వున్నా” అనే సాంగ్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆస్ట్రియా దేశంలోని ఆల్ప్స్ పర్వతాలలో సాగిన ఈ రొమాంటిక్ సాంగ్‌ను చాలా రిచ్‌గా రూపొందించారు.

ఈ సాంగ్కు గురు రాంధవ సంగీతం అందించగా, హరి చరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాడారు. ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. మురళి శర్మ, జాకీ షరీఫ్, మందిరా బేడీ, నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?