RRR Movie: బాక్సాపీస్‌పై కొనసాగుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ దండయాత్ర.. వారం రోజుల్లో ఎంత వసూల్‌ చేసిందంటే..

RRR Movie Collections: అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్లు రాబడుతోంది

RRR Movie: బాక్సాపీస్‌పై కొనసాగుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ దండయాత్ర.. వారం రోజుల్లో ఎంత వసూల్‌ చేసిందంటే..
Rrr
Follow us
Basha Shek

|

Updated on: Apr 01, 2022 | 3:20 PM

RRR Movie Collections: అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కలెక్షన్లు రాబడుతోంది. గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్ ట్వీట్‌ చేశారు. అంతేకాదు చాలా చోట్ల బాహుబ‌లి రికార్డుల‌ను చెరిపేసిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే రూ.1000 కోట్ల మార్క్‌ను సులభంగా అందుకుంటుందంటున్నారు.

కాగా నార్త్‌లోనూ జక్కన్న సినిమా రూ. 100 కోట్లను క్రాస్‌ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.300కోట్ల మార్క్‌కు చేరువవుతోంది. ఓవర్సీస్‌లోనూ ఇప్పటివరకు రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. మరి బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో సందడి చేసింది. హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ. 450 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read:Relationship: ఈ 5 కారణాల వల్ల అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. ఎందుకో తెలుసుకోండి..!

Sreemukhi: ఉగాది స్పెషల్.. ట్రెడిషనల్ లుక్ లో అందాల యాంకరమ్మ.. శ్రీముఖి క్యూట్ ఫోటోస్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్.. ఈవెనింగ్‌కి అదిరిపోయే స్నాక్..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

కొత్త రెక్కలు తొడుక్కోబోతున్న కుప్పం నియోజకవర్గం

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

హిందువుల పండగలప్పుడే నీతులు గుర్తుకొస్తాయా? నటిపై నెటిజన్ల ఆగ్రహం

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!