AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 27 నుంచి మళ్ళీ ‘డిస్కోరాజా’.!

మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. మరోవైపు కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్స్ అని మేకర్స్ ఖండించారు. తాజాగా వారు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27 నుంచి జూన్ 21 వరకు కొనసాగుతుందంటూ  అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. […]

ఈ నెల 27 నుంచి మళ్ళీ 'డిస్కోరాజా'.!
Ravi Kiran
|

Updated on: May 07, 2019 | 11:51 AM

Share

మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. మరోవైపు కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్స్ అని మేకర్స్ ఖండించారు. తాజాగా వారు ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27 నుంచి జూన్ 21 వరకు కొనసాగుతుందంటూ  అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లు.

Follow Us
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసు.. AI చాట్‌బాట్‌తో క్రైమ్ స్కెచ్!
బెంగళూరు ట్రిపుల్ మర్డర్‌ కేసు.. AI చాట్‌బాట్‌తో క్రైమ్ స్కెచ్!
ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య..
ఇంట్లో వైఫై సరిగా రావట్లేదా? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య..
మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..
మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!