డియర్ కామ్రేడ్.. క్రికెటర్ లిల్లీ ఫస్ట్ లుక్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ రోజు రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఇందులో రష్మిక లిల్లీ అనే క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ను […]

డియర్ కామ్రేడ్.. క్రికెటర్ లిల్లీ ఫస్ట్ లుక్
Follow us

|

Updated on: Apr 05, 2019 | 1:48 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ రోజు రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఇందులో రష్మిక లిల్లీ అనే క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ను ఈ నెల 8న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31 న సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలకానుంది.