AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు.. జాతీయ క్రష్‌గా మారిన గీత మేడమ్‌

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ సంవత్సరానికి గానూ నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక స్థానం సంపాదించుకున్నారు

రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు.. జాతీయ క్రష్‌గా మారిన గీత మేడమ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 20, 2020 | 11:04 AM

Share

Rashmika National Crush: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ సంవత్సరానికి గానూ నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక స్థానం సంపాదించుకున్నారు. నేషనల్‌ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. రష్మిక మందన్న పేరు కనిపిస్తోంది. దాని కింద.. ”రష్మిక నేషనల్‌ క్రష్‌ ఆఫ్ ఇండియాగా మారింది. ఆమె ఔట్‌ఫిట్‌లను మేము ఇష్టపడుతాము. కానీ ఇప్పుడు ఆమె రేడియంట్‌ మేకప్‌ లుక్‌ని ఇంకా ఇష్టపడుతున్నాము” అని కామెంట్‌ ఉంది. (అడవుల్లో పుష్పరాజ్‌.. మాసిపోయిన షర్ట్‌, ఫ్యాంట్‌తో కేక పెట్టిస్తోన్న బన్నీ లుక్‌.. చూశారా..!)

కాగా కన్నడలో కిర్రిక్ పార్టీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రష్మిక. ఆ తరువాత అంజని పుత్ర, చమక్‌ చిత్రాల్లో నటించారు. ఇక ఛలోతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీత గోవిందంతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ ఏడాది మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్‌ భీష్మతో రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో బన్నీ పుష్ప, శర్వానంద్‌ ఆడోళ్లు మీకు జోహార్లులో నటిస్తుండగా.. తమిళంలో కార్తి సరసన సుల్తాన్‌లో నటించారు. అలాగే కన్నడలో ధృవ్‌ సర్జా హీరోగా పొగరులో నటిస్తున్నారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 894 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,057 మంది)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్