AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి సినిమాలో తనయుడి పూర్తిస్థాయి పాత్ర.. ఆ ఇద్దరు కలిసి నటిస్తే అభిమానులకు పండగే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చిరుకు జంటగా కాజల్ నటిస్తుంది.

తండ్రి సినిమాలో తనయుడి పూర్తిస్థాయి పాత్ర.. ఆ ఇద్దరు కలిసి నటిస్తే అభిమానులకు పండగే..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 15, 2020 | 3:06 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చిరుకు జంటగా కాజల్ నటిస్తుంది. చిరంజీవి సొంత ప్రొడక్షన్ కంపెనీ కొణిదెల, మ్యాట్నీ ఎంటర్‏టైన్‏మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నట్లుగా అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. తాజాగా అదే విషయం గురించి మరో సారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు చరణ్ చేస్తున్న పాత్ర ఈ సినిమాలో పూర్తి స్థాయిలోనే ఉంటుందని సమాచారం. అంటే సినిమా పూర్తిగా ఒకే తెరపై తండ్రీ తనయులిద్దరినీ కలిపి చూసే అవకాశం రానుండడంతో మెగా ప్యాన్స్‏ కోరిక తీరబోతున్నట్లుగానే ఉంది. ఇక లాక్‏డౌన్ అనంతరం ఇటీవలే చిరంజీవి ఈ సినిమా షూటింగ్‏లో పాల్గొంటుండగా.. చరణ్ వచ్చే నెల నుంచి ఈ మూవీ చిత్రీకరణలో పాల్గోనే అవకాశాలున్నాయి.

Follow Us
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
18 ఏళ్లకే మిస్ యూనివర్స్.. 50 ఏళ్లలో చెక్కు చెదరని అందం..
18 ఏళ్లకే మిస్ యూనివర్స్.. 50 ఏళ్లలో చెక్కు చెదరని అందం..