పెళ్లికి ముందు మా ఇద్దరి మధ్య ఆ రూల్ పెట్టుకున్నాం.. భర్తతో ఉన్న ఒప్పందాన్ని బయటపెట్టిన ప్రియాంక చోప్రా..

ఇటు బాలీవుడ్, హాలివుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తాజాగా తన భర్తతో ఉన్న ఒప్పందం గురించి ఓ మ్యాగజైన్‏కు ఇంటర్వ్యూలో వెల్లడించింది

పెళ్లికి ముందు మా ఇద్దరి మధ్య ఆ రూల్ పెట్టుకున్నాం.. భర్తతో ఉన్న ఒప్పందాన్ని బయటపెట్టిన ప్రియాంక చోప్రా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2021 | 7:14 PM

ఇటు బాలీవుడ్, హాలివుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తాజాగా తన భర్తతో ఉన్న ఒప్పందం గురించి ఓ మ్యాగజైన్‏కు ఇంటర్వ్యూలో వెల్లడించింది ప్రియాంక. బాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతున్న ప్రియాంక.. 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‏ను లవ్ మ్యారెజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్ ఏంజెల్స్‏లో నివాసం ఉంటోంది.

“పెళ్లికి ముందు మేము ఇద్దరం మా పనిలో బిజీగా ఉండడం వలన వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నేను భారత్‏తోపాటు, విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్య కోసం మేమిద్దం ఒక ఓప్పందం పెట్టుకున్నాం. ఈ ప్రపంచంలో మేము ఎక్కడా ఉన్నసరే మూడు వారాలకు ఒకసారి మేమిద్దం కలవాలి. అందుకోసం మాకు మేము టైం ఉండేలా చూసుకోవాలి. సమన్వయంతో ప్రతి పనిని పూర్తిచేయాలి. ఈ విధంగా మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుని మా బంధాన్ని ఏడడుగుల వైపు వచ్చేలా చేశాం” అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

Also Read:

మళ్లీ క్రేజీ కాంబో రిపీట్ కానుందా ? ‘ఖిలాడి’ తర్వాత మరోసారి ఆ డైరెక్టర్‏తో మాస్ రాజా సినిమా చేయనున్నాడా ?

ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!