2021 ఆస్కార్ బరిలో నిలిచిన బాలీవుడ్ లఘు చిత్రం.. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైన ‘నట్కాట్’

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'నట్కాట్' అనే షార్ట్ ఫిలిం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు.

2021 ఆస్కార్ బరిలో నిలిచిన బాలీవుడ్ లఘు చిత్రం.. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైన 'నట్కాట్'
Follow us

|

Updated on: Feb 05, 2021 | 7:54 PM

Vidya Balan : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘నట్కాట్’ అనే షార్ట్ ఫిలిం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిం ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలబడింది. 2019 జూలైలో నట్కాట్ రూపొందించగా ఇప్పుడు 2021 ఆస్కార్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికైంది. విద్యాబాలన్ తో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ సానికా పటేల్ నటించింది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ కు ఎంపికైన విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది విద్యాబాలన్.

“మేం చేసిన నట్కాట్ షార్ట్ ఫిల్మ్ 2020 ముగిసిన తర్వాత 2021 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక ఆస్కార్ బరిలో నిలిచింది” అంటూ రాసుకొచ్చింది విద్య.  నట్కాట్ ఇదివరకు ట్రిబేకా వీఆర్ఒన్ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. నాట్కాట్ జర్మన్ స్టార్ ఆఫ్ ఇండియా అవార్డును కూడా గెలుచుకుంది. కాగా ఈ ఏడాది 93వ ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలు ఏప్రిల్ 25న జరగబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పెళ్లికి ముందు మా ఇద్దరి మధ్య ఆ రూల్ పెట్టుకున్నాం.. భర్తతో ఉన్న ఒప్పందాన్ని బయటపెట్టిన ప్రియాంక చోప్రా..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..