AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేనకోడలితో ప్రభుదేవా రెండో వివాహం..!

ఇండియన్ మైఖేల్ జాక్సన్‌, మల్టీటాలెంటెడ్‌ ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి.

మేనకోడలితో ప్రభుదేవా రెండో వివాహం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 13, 2020 | 1:46 PM

Share

Prabhu Deva marriage: ఇండియన్ మైఖేల్ జాక్సన్‌, మల్టీటాలెంటెడ్‌ ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మేన కోడలు వరుస అయ్యే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటోన్న ప్రభుదేవా, ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 87లక్షలు దాటిన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. కోలుకున్న 81లక్షల మంది

కాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్‌ రెండో తనయుడైన ప్రభుదేవా డ్యాన్సర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా అంచెలంచెలు ఎదిగారు. 1995లో ప్రభుదేవా, రమాలత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నయనతారతో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను వివాహం చేసుకోవడం కోసం రమాలత్‌కి విడాకులు కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆయన సింగిల్‌గా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్యన పలువురు హీరోయిన్లతో ప్రభుదేవా డేటింగ్‌ వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ రూమర్లుగా తేలాయి. ఇక తాజా సమాచారం ప్రకారం శోభను ప్రభుదేవా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. (మరోసారి దాతృత్వం చాటుకున్న షారూక్‌.. ధన్యావాదాలు చెప్పిన కేరళ ఆరోగ్య మంత్రి)

ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా రాధే మూవీని తెరకెక్కిస్తున్నారు. అలాగే తేల్‌, యంగ్‌ మంగ్‌ సంగ్‌, ఓమై విళిగల్‌, బఘీర అనే చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. (‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!)

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!