AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Movie: ఆదిపురుష్ ఆరంభ్.. బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామాయ‌ణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్..

Adipurush Movie: ఆదిపురుష్ ఆరంభ్.. బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే..
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2021 | 12:53 PM

Share

Adipurush Movie Updates: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామాయ‌ణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. నేటి నుంచి ముంబైలో షూటింగ్ ప్రారంభమవుతున్నట్లు మూవీమేకర్స్‌తోపాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘ఆదిపురుష్ ఆరంభ్’ అంటూ ప్రభాస్ ఈ మేరకు ట్విట్ చేశారు.

ఈ భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడి పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్లతో పాటు కీలక పాత్రలను ఎవరుచేస్తున్నారన్న విషయంపై మూవీ మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై కూడా మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే ఆదిపురుష్ సినిమాను ఆగ‌స్ట్ 11, 2022న విడుద‌ల చేయ‌నున్నట్లు మూవీ మేకర్స్ అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే.

Also Read:

Ramayanam: రాముడిగా హృతిక్‌రోషన్‌… సీతగా దీపికా పదుకొణె.. త్రీడీలో రామాయాణం…

Uppena Trailer: నందమూరి హీరో చేతుల మీదుగా విడుదలకానున్న… మెగా హీరో సినిమా ట్రైలర్‌..?

Follow Us
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?
ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?
రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?
జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి
జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?
అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..
అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..