AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సాహో’ ట్రైలర్ డేట్ ఫిక్స్..?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. నిన్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. అటు టాలీవుడ్ ప్రముఖులు సైతం టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అభిమానులు అయితే ఈ టీజర్‌కు పూర్తి ఫిదా అయ్యారు. టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా తాజా సమాచారం […]

'సాహో' ట్రైలర్ డేట్ ఫిక్స్..?
Ravi Kiran
|

Updated on: Jun 14, 2019 | 4:22 PM

Share

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. నిన్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. అటు టాలీవుడ్ ప్రముఖులు సైతం టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అభిమానులు అయితే ఈ టీజర్‌కు పూర్తి ఫిదా అయ్యారు. టీజరే ఇలా ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 1న విడుదల చేయనున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!