Prabhas: ఓవైపు పాన్‌ ఇండియా చిత్రాలు.. అంతలోనే మారుతితో సినిమా, ప్రభాస్‌ అసలు ప్లాన్‌ ఏంటో తెలుసా.?

Prabhas: యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఇప్పుడు అది దేశ వ్యాప్తంగా ఓ వైరల్‌ న్యూస్‌ (Viral News). భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రభాస్‌ క్రేజ్‌ అంతకంతకు పెరుగుతూ పోయింది. తాజాగా వచ్చిన...

Prabhas: ఓవైపు పాన్‌ ఇండియా చిత్రాలు.. అంతలోనే మారుతితో సినిమా, ప్రభాస్‌ అసలు ప్లాన్‌ ఏంటో తెలుసా.?
Prabhas
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 19, 2022 | 3:27 PM

Prabhas: యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఇప్పుడు అది దేశ వ్యాప్తంగా ఓ వైరల్‌ న్యూస్‌ (Viral News). భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రభాస్‌ క్రేజ్‌ అంతకంతకు పెరుగుతూ పోయింది. తాజాగా వచ్చిన రాధేశ్యామ్‌ (RadheShyam) అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా చాలా రోజుల తర్వాత ప్రభాస్‌లోని సాఫ్ట్‌ కోణాన్ని మరోసారి చూపించిందీ సినిమా. డార్లింగ్‌ తర్వాత దాదాపు అన్ని యాక్షన్‌ చిత్రాలకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభాస్‌ తన పంథాను మార్చుకొని రాధేశ్యామ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది ఆయన ఫ్యాన్స్‌ను కొందరినీ ఖుషీ చేసింది.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ఇప్పుడు మళ్లీ యాక్షన్‌ బాట పట్టాడు. ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నుంచి రానున్న సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కే, స్పిరిట్‌ ఇలా అన్ని సినిమాలు యాక్షన్‌ నేపథ్యంలోనే రానున్నాయి. ఇలా భారీ బడ్జెట్‌తో క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తున్న ప్రభాస్‌, గతంలో పెద్ద సినిమాలు తీసిన అనుభవం లేని మారుతితో చేతుల కలపడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్‌ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న చర్చ వినిపించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్‌ ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా ఎక్కువ యాక్షన్‌ సినిమాలు చేస్తున్న కారణంగానే రాధేశ్యామ్‌ లాంటి సినిమాకు ఓకే చెప్పానని తెలిపిన ప్రభాస్‌.. మారుతితో కూడా అలాంటి విభిన్నమై మూవీ ప్లాన్‌ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇలా సినిమాల్లో వైవిధ్యాన్ని చూపించే క్రమంలో మధ్యలో కొన్ని క్లాస్‌ మూవీస్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు మనసులో మాటను చెప్పేశారు ప్రభాస్‌.

Also Read: భారతసైన్యంలో ఇంటిదొంగలు.. వాట్సాప్‌ సందేశాలతో చైనా,పాక్‌కు సమాచారం చేరవేస్తునట్టు గుర్తింపు

UPI: డెబిట్ కార్డులపై RBI కీలక నిర్ణయం.. త్వరలో యూపీఐ ద్వారా ATMలలో డబ్బు ఉపసంహరణ..

Viral Video: అచ్చం మనుషుల్లానే..! పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఎలుకలు.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..