AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ డబుల్ ధమాకా.. ‘పింక్‌’తో పాటు..!

‘పింక్’ రీమేక్‌తో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ.. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ నెల 20 నుంచి పవన్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. […]

పవన్ డబుల్ ధమాకా.. 'పింక్‌'తో పాటు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 10:52 AM

Share

‘పింక్’ రీమేక్‌తో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ.. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ నెల 20 నుంచి పవన్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు చిత్రాల కోసం నెల రోజులను కేటాయించినట్లు తెలుస్తోంది.

మొదటి 20 రోజులు పింక్ రీమేక్‌కు, మరో పది రోజులు క్రిష్‌కు పవన్ కేటాయించినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల కోసం రూ.50కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు టాక్. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తోనూ పవన్ అడ్వాన్స్ తీసుకోగా.. వారి నిర్మాణంలోనూ ఓ చిత్రంలో నటించబోతున్నారట. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. పవన్ కల్యాణ్ డబుల్ కాదు ట్రిపుల్ ధమాకా అవ్వనుంది.

Follow Us
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?