Pawan kalyan: చెర్రీపై పొగడ్తల వర్షం కురిపించిన పవన్‌ కళ్యాణ్‌.. ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటూ..

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో దక్కుతోన్న గౌరవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది పాన్‌ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ క్రేజ్‌ను దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రిపులార్‌ చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును..

Pawan kalyan: చెర్రీపై పొగడ్తల వర్షం కురిపించిన పవన్‌ కళ్యాణ్‌.. ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటూ..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 26, 2023 | 8:17 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో దక్కుతోన్న గౌరవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది పాన్‌ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పాన్‌ వరల్డ్‌ క్రేజ్‌ను దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రిపులార్‌ చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకున్న ట్రిపులార్‌కు మరిన్ని అవార్డులు దక్కిత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నాలుగు పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వేడుకకు హాజరైన చెర్రీ.. వాయిస్‌, మోషన్‌ కాప్చర్‌ పెర్ఫార్మెన్స్‌ విభాగాలలో విజేతలను ప్రకటించారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును చరణ్‌, రాజమౌళి సంయుక్తంగా అందుకున్నారు. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసించారు. ‘ప్రతిష్టాత్మక హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్‌ వాయిస్‌, మోషన్‌ కాప్చర్‌ పెర్ఫార్మెన్స్‌’ను రామ్‌చరణ్‌ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్‌ లైట్‌ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్‌చరణ్‌కు, దర్శకుడు రాజమౌళికి, చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్‌ తెలిపారు.

Pawan Kalyan

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!