AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pawan kalyan- krish movie : క్రిష్ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌లో జాయిన్ అవ్వనున్న పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తిచేసిన పవన్ త్వరలో క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు...

pawan kalyan- krish movie : క్రిష్ సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌లో జాయిన్ అవ్వనున్న పవన్ కళ్యాణ్..
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2020 | 9:14 PM

Share

pawan kalyan- krish movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్ త్వరలో క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇక పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేసిన విషయం తెలిసిందే. వీటిలో డైరెక్టర్ క్రిష్ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ పిరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది. సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమా ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏయం రత్నం నిర్మిస్తున్నారు. కాగా ఈసినిమా స్క్రిప్ట్ పనులను శరవేగంగా పూర్తి చేసాడట క్రిష్. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను మొఘలుల కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే వీలైనంత త్వరగా క్రిష్ సినిమా పూర్తి చేసి పవన్ కళ్యాణ్..అయ్యప్పన్ కోషియం రీమేక్ షూటింగ్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడట . మరో క్రిష్ పవన్ సినిమాను ఎంత వేగంగా పూర్తి చేస్తాడో చూడాలి.

Also read:

ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర
ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
మహాశివరాత్రి నుంచి ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
మహాశివరాత్రి నుంచి ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?