Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి రచ్చరా సామి..! బోల్డ్ సీన్స్‌తో బుర్రపాడవ్వాల్సిందే.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ స్టోరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రేక్షకులు ఓటీటీ లో థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ చూడటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో అలాంటి సినిమాలే ఎక్కివగా ఓటీటీల్లో కనిపిస్తున్నాయి. చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ పెరిగింది. కొన్ని ఓటీటీల్లో సెన్సార్ కట్ లేకపోవడంతో బూతులు కూడా బాగానే వినిపిస్తున్నాయి.

ఇదెక్కడి రచ్చరా సామి..! బోల్డ్ సీన్స్‌తో బుర్రపాడవ్వాల్సిందే.. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..
Romantic Movie
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2024 | 9:38 AM

Share

ఓటీటీ సంస్థలు  వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైనమెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ స్టోరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రేక్షకులు ఓటీటీ లో థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ చూడటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో అలాంటి సినిమాలే ఎక్కివగా ఓటీటీల్లో కనిపిస్తున్నాయి. చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ పెరిగింది. కొన్ని ఓటీటీల్లో సెన్సార్ కట్ లేకపోవడంతో బూతులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సీన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ బోల్డ్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది.

ఇది ఓ తెలుగు సినిమా.. సీన్ సీన్ కు బుర్ర బద్దలైపోతుంది. ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో.. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో చాలా మంది పోస్టర్స్, టైటిల్స్ చూసి షాక్ అయ్యారు. మరీ ఈ రేంజ్ లో ఉందేంటి అని అనుకున్నారు. అలాగే సినిమా రిలీజ్ కు ముందు కూడా ఈ సినిమాలో ఏముంటుందిలే అని అనుకున్నారు. కానీ ఈ మూవీ చూసిన వారు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

థియేటర్స్ లో మిస్ అయినా వారు ఓటీటీలో తెగ చూస్తున్నారు. ఏ సర్టిఫికెట్ సినిమా కావడంతో ఒంటరిగా చూడటం బెటర్. ఎందుకంటే ఈ సినిమాలో ఓ రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇక ఈసినిమా పేరు డర్టీ హరి. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎంఎస్ రాజు నుంచి ఇలాంటి బోల్డ్ సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. బోల్డ్ సీన్స్ పక్కన పెడితే ఈ మూవీలోని కథ, డైలాగ్స్, సీన్స్ అన్నీ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా అందుబాటులో ఉంది. మీరు కానీ రొమాంటిక్ సినిమాలు ఇష్టపడితే ఇంకెందుకు ఆలస్యం ఆహాలో ఈ సినిమాను చూసెయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
గుండెపోటును సహజంగా తరిమికొట్టే అద్భుత ఆయుధం.. ఏం చేయాలంటే?
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
Horoscope Today: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం..
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
మూడురోజుల్లో నీళ్లు తెస్తామన్నారు.. పదేళ్లైన చుక్క తేలేదు-సీఎం
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..సిమ్‌ని ఇలా చేయండి
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
మీకు యూట్యూబ్‌ ఛానల్‌ ఉందా? జూలై 15 నుంచి కొత్త రూల్స్‌..!
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఆంధ్రా ప్యారిస్ అందాలు తిలకించేలా బోటు షికార్.... ఎప్పుడంటే..
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
ఫ్లైట్‌ కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో తెలుసా..? కారణాలు ఇవే..!
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
5 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 3000 కి.మీ
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
రెండు రాష్ట్రాల అధికారులను బురిడీ కొట్టించారు.. ఎట్టకేలకు ఏపీలో..
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
విటమిన్ బి12 లోపం మరణానికి దారితీస్తుందా? అది శరీరానికి ఎంత హాని
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
అమెరికా కీలక పరిశోధన.. ఏఐతో ఆకస్మిక గుండెపోటు మరణాలకు చెక్‌
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
మూడో బిడ్డను కనండి.. రూ.12 లక్షల రివార్డు అందుకోండి
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
ధైర్యమున్నోళ్లే చూడాల్సిన సినిమా.. మనుషుల్ని తినే ఫ్యామిలీ
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
బ్లాక్‌ సాల్ట్‌ వాడి చూడండి.. ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
పేలిన రిఫ్రిజిరేటర్‌.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు
170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు