OTT Movie: వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

ఇతరభాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బాగానే ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.

OTT Movie: వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా..! ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే
Romantic Movie
Follow us

|

Updated on: Jul 19, 2024 | 1:01 PM

ఓటీటీ ప్రపంచంలో మనకు కావాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఏ జోనర్ సినిమాలైనా సరే పదుల సంఖ్యల్లో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఓటీటీల్లో థ్రిల్లర్, రొమాంటిక్, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇతరభాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బాగానే ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో కూడా దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అమ్మబాబోయ్ ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా  బాబు..! అంటూ షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

శృంగారం అంటే అదేదో బూతుగా భావిస్తుంటారు. కానీ అది జీవితంలో ఓ భాగం. అది లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడే ఉండదు. అయితే చాలా మంది రొమాంటిక్ సినిమాల వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు నేటి యువత. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోన్న రొమాంటిక్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఈ సినిమాలో స్టూడెంట్ యానా(డకోటా జాన్సన్) తన రూమ్మేట్ ప్లేస్ అనుకోకుండా రిచ్ కిడ్ అయిన క్రిస్టియన్(జేమీ డోర్మన్)ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత వారి మధ్య మాటలు కలిసి పెరుగుతుంది. తర్వాత ఆ పరిచయం కాస్తా మరో బంధానికి దారి తీస్తుంది. క్రిస్టియన్ , యానాతో రిలేషన్ కోసం అతను కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ కాంట్రాక్ట్ ని లో అతనికి యానా కేవలం పడక సు*ఖాన్ని అందించాలని ఉంటుంది. అయితే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అసలు యానా అలాంటి కాంట్రాక్ట్ కి ఎందుకు ఒప్పుకుంది.? ఆ తర్వాత ఏం జరిగింది.? అనేది సినిమాలోనే చూడాలి. ఈ రొమాంటిక్ మూవీ ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఈ సినిమా పేరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే . ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డోర్మన్ లీడ్ రోల్స్  చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోలీసులను చూస్తే అతను సైకో అయిపోతాడు....
పోలీసులను చూస్తే అతను సైకో అయిపోతాడు....
యాదాద్రి జిల్లాలో వింత ఘటన.! మహిళకు తోకతో పుట్టిన శిశువు..
యాదాద్రి జిల్లాలో వింత ఘటన.! మహిళకు తోకతో పుట్టిన శిశువు..
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
దుష్ప్రచారం తట్టుకోలేక జంట ఆత్మహత్య! కానీ అనుకోని స్థితిలో..
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్. ఈలక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్. ఈలక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. నైవేద్యంగా మటన్ కర్రీ.!
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!