AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..

ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఆతర్వాత ఓటీటీల్లో అలరిస్తున్నాయి. రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

OTT Movies: ఓటీటీ లవర్స్ కు పండగే..  ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
Ott Movies
Rajeev Rayala
|

Updated on: May 20, 2024 | 2:58 PM

Share

ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఆతర్వాత ఓటీటీల్లో అలరిస్తున్నాయి. రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారం ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ లో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..

1.  ది వన్‌పర్సెంట్‌ క్లబ్‌ సీజన్‌-1- మే 23

2. ది బ్లూ ఎంజెల్స్‌ – మే 23

3. డీఓఎం సీజన్‌-2 – మే 24

4. బాంబ్‌సెల్‌- మే 25

నెట్‌ఫ్లిక్స్‌

5. గారోడెన్న్‌ది వే ఆఫ్‌ ది లోన్‌ ఉల్ఫ్- మే 23

6. ఇల్లూజన్స్‌ ఫర్‌ సేల్- మే 23

7. ఇన్‌ గుడ్‌ హ్యాండ్స్‌-2- మే 23

8. ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్‌- మే 23

9. అట్లాస్‌ – మే 24

10. ముల్లిగన్‌ పార్ట్‌-2 – మే 24

11. మై ఓని గర్ల్‌- మే 26

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

12. డోరామ్యాన్‌ సీజన్-19  – మే 20

13. షిన్‌ చిన్‌ సీజన్-16  – మే 20

14. మార్వెల్‌ స్టూడియోస్:అసెంబుల్డ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఎక్స్‌మెన్- మే 22

15. పాలైన్– మే 22

16. ది కర్దాషియన్స్- సీజన్-5- మే 23

17. ది బీచ్‌ బాయ్స్‌- మే 24

18. ఆడుజీవితం(ది గోట్‌ లైఫ్‌)- మే 26 (అంచనా )

19. రోలాండ్‌ గారోస్ – మే 26

ఆహా

20. ప్రసన్నవదనం- మే 24

యాపిల్ టీవీ ప్లస్

21. ట్రైయింగ్‌ సీజన్‌-4- మే 22

Follow Us
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతి వెళ్లొచ్చు.. కొత్త హైవే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే..
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
నలుగురు ఫట్.. ఇద్దరు హిట్.. టీ20 సిరీస్‌ నేర్పిన 5 కీలక పాఠాలు..!
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
కివీస్‌తో వన్డే సిరీస్‌.. ఈ నలుగురు బెంచ్‌కే ఫిక్స్.. ఎందుకంటే?
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..