
ఓటీటీలోనే దిగ్గజ సంస్థగా నెట్ఫ్లిక్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఆడియెన్స్ అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొస్తుందీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, కొరియన్, స్పానిష్.. ఇలా అన్ని భాషల సినిమాలు, సిరీస్ లను అందించడం నెట్ ఫ్లిక్స్ స్పెషాలిటీ. అంతేకాదు తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ట్రెండింగ్ లో ఉన్న సినిమాల లిస్టును ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. అలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న టాప్-10 సినిమాలేవో చూద్దాం రండి.
1. షారుక్ ఖాన్ డంకీ
2. భూమి పెడ్నేకర్ భక్షక్
3. గుంటూరు కారం (హిందీ)
4. గుంటూరు కారం
5. యానిమల్
6. డున్
7. గుంటూరు కారం (తమిళ్)
8. డెస్పిటబుల్ మి 3
9. హాయ్ నాన్న (తమిళ్)
10. ప్లేయర్స్
1. ప్లేయర్స్
2, లవర్స్, స్టాకర్, కిల్లర్
3. డెస్పిటబుల్ మి 3
4.ఐన్ స్టీన్ అండ్ ద బాంబ్
5. మినియన్స్
6. ఓరియన్ అండ్ ది డార్క్
7. డెస్పిటబుల్ మి 2
8. డెస్పిటబుల్ మి
9. అమెరికన్ అసాసిన్
10. ది డెవిల్ వియర్స్ ప్రాడా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.