OTT Movies: ఈ వారం కనువిందు చేయనున్న సినిమాలు… ఓటీటీలో విడుదలయ్యే ప్రాజెక్ట్స్ ఇవే..

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్.. అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రేక్షాదరణ పొందాయి. వీటి ఎంట్రీతో డిజిటల్ తెర కూడా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

OTT Movies: ఈ వారం కనువిందు చేయనున్న సినిమాలు... ఓటీటీలో విడుదలయ్యే ప్రాజెక్ట్స్ ఇవే..
Ott Movies
Follow us

|

Updated on: Jun 28, 2021 | 4:41 PM

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్.. అతి తక్కువ కాలంలోనే ఎంతో ప్రేక్షాదరణ పొందాయి. వీటి ఎంట్రీతో డిజిటల్ తెర కూడా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమాల కోసం థియేటర్స్ వైపు పరిగెత్తే యూత్‏ను అరచేతిలోనే వినోదాన్ని అందిస్తున్నాయి. అటు కొత్త, పాత కంటెంట్ ను డిజిటల్ వేదికగా.. ప్రేక్షకులకు అందిస్తూ.. అన్ని రకాల వినోదాన్ని యూత్ కు అందిస్తుంది. అయితే ప్రతి వారం ప్రేక్షకులకు సరికొత్త చిత్రాలు, సిరీస్ లు అందిస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు… వెబ్ సిరీస్ ఎంటో తెలుసుకుందామా.

Cold Case

Cold Case

1. పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కోల్డ్ కేస్. దీనికి తను బాలక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 30న విడుదల కానుంది.

2. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అయి.. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది తాప్సీ. విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రానే , తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన మూవీ హసీన్ దిల్ రుబా. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదల కానుంది.

The Tomorrow War

The Tomorrow War

3. క్రిస్ ప్రాట్, వోనె స్ట్రాహోవ్ స్కీ, జేకే సిమ్మన్స్, బెట్టీ గిల్పిన్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ద టుమారో వార్. దీనికి క్రిస్ మెకే దర్శకత్వం వహించగా.. అమెజాన్ ప్రైమ్ లో జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది.

4. తేజస్విని పండింట్.. సాయి టామ్ హంకర్, స్వాప్నిల్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సమంతార్ సీజన్ 2. సతీష్ రాజ్వడే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి ఎమ్ఎక్స్ ప్లేయర్ లకి అందుబాటులోకి రానుంది.

5. వరుణ్‌ శర్మ, మంజోత్‌ సింగ్‌, ఎల్నాజ్‌ నోరోజి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ చుట్జ్‌పా. మృగ్‌దీప్‌ లంబా తెరకెక్కించిన ఈ సిరీస్‌ సోనీ లైవ్‌లో జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

6. ఎలెన్‌ పాంపియో, చంద్ర విల్‌సన్‌, జేమ్స్‌ పికెన్స్‌ నటించిన వెబ్‌సిరీస్‌ గ్రేస్‌ అనాటమీ. క్రిష్టా వెర్నాఫ్‌ రన్‌ చేస్తున్న ఈ సిరీస్‌ 17వ సీజన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి ప్రసారం కానుంది.

7. కెవిన్‌ వెన్‌స్టాబ్‌, ఎరిక్‌ వెన్‌స్టాబ్‌, సారా ఫ్లెమింగ్‌ ముఖ్యపాత్రల్లో యాక్ట్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ బిగ్‌ టింబర్‌ సీజన్‌ 17. క్రిస్ట వెర్నాఫ్‌ రన్‌ చేస్తున్న ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3న విడుదల కానుంది.

8. కియానా మడేరియా, ఒలీవియా స్కాట్‌, బెంజిమన్‌ ఫ్లోర్స్‌ జూనియర్‌ నటించిన చిత్రం ఫియర్‌ స్ట్రీట్‌ పార్ట్‌ వన్‌: 1994. లై జనైక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదల కానుంది.

జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
ఈ ఆకులను తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
ఈ ఆకులను తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. ఓటీటీలోకి వచ్చేసిన 'డియర్'
భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. ఓటీటీలోకి వచ్చేసిన 'డియర్'
కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ ఇవి!
కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ ఇవి!
ఈ పరిస్థితుల్లో పౌరునికి ఉన్న ఓటు హక్కు రద్దు అవుతుంది.. ఎందుకంటే
ఈ పరిస్థితుల్లో పౌరునికి ఉన్న ఓటు హక్కు రద్దు అవుతుంది.. ఎందుకంటే
భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణమదే.. ఆమని
భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణమదే.. ఆమని