OTT Movies: ఒక్కరోజే ఓటీటీలోకి 12 సినిమాలు.. హనుమాన్, సేవ్ ది టైగర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Mar 14, 2024 | 8:18 AM

ఇక ఇటు ఓటీటీలోకి కూడా లవ్, రొమాంటిక్, కామెడీ, హరర్ కథా చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈసారి ఓటీటీలోకి వచ్చే కంటెంట్ పై అందరి దృష్టి పడింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ సినిమాలు.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హనుమాన్ చిత్రం కూడా ఈసారి ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే గతంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సేవ్ ది టైగర్స్ సెకండ్ సిరీస్ రాబోతుంది.

OTT Movies: ఒక్కరోజే ఓటీటీలోకి 12 సినిమాలు.. హనుమాన్, సేవ్ ది టైగర్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Hanuman, Save The Tigers 2
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పెద్ద చిత్రాలు.. చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా మరికొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఈసారి భారీ బడ్జె్ట్ మూవీస్ కాకుండా ఈ వారం మొత్తం చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. వెయ్ దరువెయ్, రజాకార్, తంత్ర, యోధ సినిమాలు అడియన్స్ ముందుకు రానుంది. ఇక ఇటు ఓటీటీలోకి కూడా లవ్, రొమాంటిక్, కామెడీ, హరర్ కథా చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈసారి ఓటీటీలోకి వచ్చే కంటెంట్ పై అందరి దృష్టి పడింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ సినిమాలు.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హనుమాన్ చిత్రం కూడా ఈసారి ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే గతంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సేవ్ ది టైగర్స్ సెకండ్ సిరీస్ రాబోతుంది. వీటితోపాటు మలయాళంలో సూపర్ హిట్ భ్రమయుగం, మర్దర్ ముబారక్, మెయిర్ అటల్ హునా సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. మరీ ఈవారం ఓటీటీలోకి వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందామా.

ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు..

జియో సినిమా..

  • హనుమాన్.. హిందీ వెర్షన్.. మార్చి 16..
  • ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్.. ఇంగ్లీష్ సినిమా.. మార్చి 17..

నెట్‏ఫ్లిక్స్..

  • గర్ల్స్ 5 ఎవా.. సీజన్ 3.. ఇంగ్లీష్ సిరీస్.. మార్చి 14
  • 24 హవర్స్ విత్ గాస్పర్.. ఇంగ్లీష్ సినిమా.. మార్చి 14
  • చికెన్ నగ్గెట్.. కొరియన్ సిరీస్.. మార్చి 15
  • ఐరన్ రియన్.. స్పానిష్ సిరీస్.. మార్చి 15.
  • మర్డర్ ముబారక్.. హిందీ సినిమా.. మార్చి 15.

అమెజాన్ ప్రైమ్ వీడియో..

  • ఫ్రిడా.. ఇంగ్లీష్.. మార్చి 15.
  • బిగ్ గర్ల్స్ డోంట్ క్రై.. హిందీ సిరీస్.. మార్చి 14.
  • ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2.. ఇంగ్లీష్ సిరీస్.. మార్చి 14..

హాట్ స్టార్..

  • గ్రేస్ అనాటమీ.. సీజన్ 20.. ఇంగ్లీష్ సిరీస్.. మార్చి 15
  • సేవ్ ది టైగర్స్.. సీజన్ 2.. తెలుగు సిరీస్.. మార్చి 15.
  • టేలర్ స్విఫ్ట్.. ద ఎరాస్ టూర్.. ఇంగ్లీష్ మూవీ.. మార్చి 15

సోని లివ్..

  • భ్రమయుగం.. తెలుగు డబ్బింగ్ సినిమా.. మార్చి 15

ఆపిల్ ప్లస్ టీవీ..

  • మ్యాన్ హంట్.. ఇంగ్లీష్ సిరీస్.. మార్చి 15

లయన్స్ గేట్ ప్లే..

  • నో వే అప్.. ఇంగ్లీష్.. మార్చి 15

బుక్ మై షో..

  • ద డెవిల్ కాన్స్‏పరసీ.. ఇంగ్లీష్ సినిమా.. మార్చి 15