AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies : సినిమా జాతర.. రేపు ఒక్క రోజే ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ లో కొత్త సినిమాలు.. మరో పక్క ఓటీటీలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఈ వారం ఓటీటీలో విశ్వక్‌సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.

OTT Movies : సినిమా జాతర.. రేపు ఒక్క రోజే ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు
Ott Movies
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2024 | 11:59 AM

Share

ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఓ పక్క థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే అటు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ లో కొత్త సినిమాలు.. మరో పక్క ఓటీటీలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఈ వారం ఓటీటీలో విశ్వక్‌సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు చాలా సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వనున్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..

1.  ఓం భీం బుష్ – ఏప్రిల్ 12

2. ఎన్‌డబ్ల్యూఎస్‌ఎల్‌ – ఏప్రిల్ 12

నెట్‌ఫ్లిక్స్‌

3. లాల్ సలామ్ – ఏప్రిల్ 12

4. అమర్ సింగ్ చమ్కిలా  – ఏప్రిల్ 12

5. గుడ్ టైమ్స్ – ఏప్రిల్ 12

6. లవ్ డివైడెడ్ –  ఏప్రిల్ 12

7. స్టోలెన్ – ఏప్రిల్ 12

8. ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్‌ టూ క్యాంప్ (2024) – ఏప్రిల్ 12

జీ5

9. గామి – ఏప్రిల్ 12

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

10. ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12

ఐశ్వర్య రజినీకాంత్ ఇన్ స్టా..

 మమిత ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల