OTT Movies: ఈ శుక్రవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ ఇవే.. ఏకంగా 29 సినిమాలు

|

Oct 12, 2023 | 8:16 AM

పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానంలాంటి సినిమాలు ఈవారం రిలీజ్ కానున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఎక్కువ ఆస్కతిగా ఎదురుచూస్తున్న సినిమా మార్క్ ఆంటోని. విశాల్, ఎస్ జే సూర్య కలిసి నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది.

OTT Movies: ఈ శుక్రవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ ఇవే.. ఏకంగా 29 సినిమాలు
Ott
Follow us on

ఓటీటీలో సినిమాల సందడి మాములుగా ఉండదు. వారం వారం కొత్త సినిమా లో ఓటీటీ లవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానంలాంటి సినిమాలు ఈవారం రిలీజ్ కానున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఎక్కువ ఆస్కతిగా ఎదురుచూస్తున్న సినిమా మార్క్ ఆంటోని. విశాల్, ఎస్ జే సూర్య కలిసి నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి సందడి చేయనున్న సినిమాలు ఇవే.

అమెజాన్ ప్రైమ్

మార్క్ ఆంటోని – తెలుగు డబ్బింగ్ మూవీ

ఇన్ మై మదర్స్ స్కిన్ – తగలాగ్ మూవీ

ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ – ఇటాలియన్ సిరీస్

ద బరియల్ – ఇంగ్లీష్ సినిమా

హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ – హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్

గూస్‌బంప్స్ – ఇంగ్లీష్ సిరీస్
సుల్తాన్ ఆఫ్ దిల్లీ – హిందీ సిరీస్
మథగమ్ పార్ట్ 2 -తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

జీ5

ప్రేమ విమానం – తెలుగు మూవీ

నెట్‌ఫ్లిక్స్

ఇజగ్బాన్

కాసర్ గోల్డ్

ద కాన్ఫరెన్స్

క్యాంప్ కరేజ్  (అక్టోబరు 15)

క్రిష్, త్రిష్ & బల్టిబాయ్: భారత్ హై హమ్ (అక్టోబరు 15)

గుడ్‌నైట్ వరల్డ్

ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్

ఆహా

మట్టికథ

మిస్టేక్

సోనీ లివ్

సంతిత్ క్రాంతి సీజన్ 2

ఫాంటమ్

బుక్ మై షో

టాక్ టూ మీ (అక్టోబరు 15)

ద క్వీన్ మేరీ  (అక్టోబరు 15)

ద ఈక్వలైజర్

ఆపిల్ ప్లస్ టీవీ

లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ

లయన్స్ గేట్ ప్లే

పాస్ట్ లైవ్స్

జియో సినిమా

మురాఖ్ ద ఇడియట్

రింగ్ (అక్టోబరు 15)

ద లాస్ట్ ఎన్వలప్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఈ-విన్

మిస్టర్ నాగభూషణం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.