Sharwanandh Sreekaram Movie: ఓటీటీలోకి శర్వానంద్ ‘శ్రీకారం’.. ఎప్పుడు విడుదలంటే..

Sreekaram Movie: టాలెంటెడ్ హీరో శర్వానంద్.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్రీకారం'.

Sharwanandh Sreekaram Movie: ఓటీటీలోకి శర్వానంద్ 'శ్రీకారం'.. ఎప్పుడు విడుదలంటే..
Sreekaram Movie 1
Follow us

|

Updated on: Apr 15, 2021 | 5:31 PM

Sreekaram Movie: టాలెంటెడ్ హీరో శర్వానంద్.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా.. మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. కిషోర్ దర్శకత్వం అందించిన ఈ చిత్రంలో సాయికుమార్, మురళీ శర్మ, రావు రమేష్, నరేష్, ఆమని, సప్తగిరి, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆధునిక వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనుకున్నంత హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఓ యువకుడు రైతుగా మారి వ్యవసాయం చేయాలనుకుంటాడు. వ్యవసాయం చేస్తే నష్టాలు కాదు.. లాభం వచ్చేలా ఆధునిక వ్యవసాయం చేసి చూపిస్తాడు.  తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ యాప్‏లో ఏప్రిల్ 16 నుంచి ఈ మూవీ ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు.

ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి. ఇక తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా ఏప్రిల్ 16, 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

Also Read: Tamil New Year 2021: సంప్రదాయపు దుస్తుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కీర్తి సురేష్..

ఎన్టీఆర్ కోసం మహేష్ హీరోయిన్.. ప్లాన్ చేస్తోన్న చిరు డైరెక్టర్.. మరోసారి తెలుగులోకి ముంబై బ్యూటీ..

న్యూ షెడ్యూల్ ఫిక్స్ చేసిన ‘ఎఫ్ 3’ యూనిట్.. కరోనా సమయంలోనూ రిస్క్ చేస్తున్నారా ?

పవన్ కళ్యాణ్‌న్ని చాలా ప్రేమిస్తాను కాబట్టే..పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో కూడా ఇలానే – ప్రకాష్ రాజ్ :Prakash Raj Video .

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే