పవన్ కళ్యాణ్‌న్ని చాలా ప్రేమిస్తాను కాబట్టే..పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో కూడా ఇలానే – ప్రకాష్ రాజ్ :Prakash Raj Video .

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. ఈ పాత్ర గురించి, తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో...

  • Anil kumar poka
  • Publish Date - 9:26 pm, Wed, 14 April 21