Varudu Kavalenu: ఓటీటీలోకి రానున్న నాగశౌర్య సినిమా.. వరుడు కావలెను స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

యంగ్ హీరో నాగశౌర్య.. రీతూవర్మ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం వరుడు కావలెను. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో

Varudu Kavalenu: ఓటీటీలోకి రానున్న నాగశౌర్య సినిమా.. వరుడు కావలెను స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Varudu Kavalenu
Follow us

|

Updated on: Dec 25, 2021 | 10:41 AM

యంగ్ హీరో నాగశౌర్య.. రీతూవర్మ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం వరుడు కావలెను. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నాగశౌర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది.

ఈచిత్రాన్ని జనవరి 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నాగశౌర్య.. ఆకాష్ పాత్రలో నటించగా.. రీతూవర్మ.. భూమి పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‏లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లక్ష్య సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించనంత హిట్ కాలేకపోయింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో