Aha: మరిన్ని ఇంట్రస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్న ఆహా.. అవేంటంటే

హండ్రెడ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాద్యమం `ఆహా` త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. ప్రతి వారాంతం ప్రేక్షకులకు బ్లాక్‌‌బ్లాస్టర్ సినిమాల‌ను అందిస్తోంది.

Aha: మరిన్ని ఇంట్రస్టింగ్ సినిమాలను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్న ఆహా.. అవేంటంటే
Aha
Follow us

|

Updated on: Jul 22, 2021 | 4:24 PM

Aha: హండ్రెడ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాద్యమం `ఆహా` త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. ప్రతి వారాంతం ప్రేక్షకులకు బ్లాక్‌‌బ్లాస్టర్ సినిమాల‌ను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకుల ఆద‌ర‌ణ‌, విమర్శకుల ప్రశంసలు అందుకున్న`నీడ‌, హీరో` చిత్రాలు రెండు `ఆహా`లో విడుద‌ల‌వుతున్నాయి. `నీడ` సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌. న‌య‌న‌తార‌, కూన్‌చ‌కొ బోబాన్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. అప్పు ఎన్‌.భ‌ట్టాతిరి ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యారు. జూలై 23న ఈ చిత్రంలో `ఆహా`లో విడుద‌ల‌వుతుంది.అలాగే రిషబ్ శెట్టి హీరోగా న‌టిస్తూ నిర్మించిన `హీరో` చిత్రం జూలై 24న `ఆహా`లో విడుద‌ల‌వుతుంది. గ‌న‌వి ల‌క్ష్మణ్‌, ప్రమోద్ శెట్టి, ఉగ్రం మంజు ఇందులో ప్రధాన పాత్రధారులుగా న‌టించారు. ఎం.భ‌ర‌త్ ఈ సినిమాకు రాజ్‌ద‌ర్శక‌త్వం వ‌హించారు. గొళ్లు కొరుక్కునేంత ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రేక్షకుల‌కు క‌లిగించేలా రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ `నీడ‌`. ఓ మ‌హాన‌గ‌రంలో వ‌రుస హ‌త్యలు జ‌రుగుతుంటాయి. నితిన్ అనే స్కూలుకు వెళ్లే పిల్లాడి కోణంలో ఈ సినిమాక‌థ‌ను వివ‌రించారు. అత‌ని చుట్టూ జ‌రిగిన ప‌లు హ‌త్యల‌ను అత‌ను వివ‌రిస్తాడు. మేజిస్ట్రేట్ జాన్ బేబీతో స‌హా అంద‌రినీ ఆ క‌థ‌నాలు అబ్బుర‌ప‌రుస్తాయి. అయితే జాన్‌కు ఈ క‌థ‌ల మధ్య ఉన్న లింకులు ప‌ట్టుకోవ‌డానికి పెద్దగా స‌మ‌యం పట్టదు. ఈకేసును చేధించ‌డానికి అత‌ను ఎలా ముందుకెళ‌తాడు..? అనేదే సినిమా. ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రోల‌ర్ కోస్టర్‌గా సినిమాను తెర‌కెక్కించారు.

`హీరో` సినిమా విష‌యానికి వ‌స్తే యాక్షన్‌, కామెడీ అంశాల మేళ‌వింపుతో రూపొందిన చిత్రమిది. ఓ వ్యక్తి ప్రమాద‌కారి అయిన గ్యాంగ్‌స్టర్ ఇంట్లోని త‌న మాజీ ప్రేయ‌సిని క‌లుస్తాడు. వారిద్దరూ ఆ గ్యాంగ్‌స్టర్‌, అత‌ని అనుచ‌రుల‌ను ఎదిరించి ఇంటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చేసే ప‌నులు ప్రేక్షకుల‌కు న‌వ్వును తెప్పిస్తాయి. మ‌రి వారిని విధి ఎక్కడికి తీసుకెళుతుంది? అనేదే సినిమా. మంచి కామెడీతో ఈ చిత్రం మీ వారాంతాన్ని పూర్తి చేస్తుంద‌ని భావిస్తున్నాం

ఈ వారాంతాన్ని మ‌రింత ప్రత్యేకంగా మార్చుకోవాల‌ని మీరు భావిస్తే ఆహాలో విడుద‌లైన సై ఫై క్రైమ్ థ్రిల్లర్ కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్‌ను మీరు చూడాల్సిన ప్లే లిస్టులో చేర్చుకోవాల్సి ఉంటుంది. యూ ట‌ర్న్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప‌వ‌న్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌డం విశేషం. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటి వ‌ర‌కు రాన‌టువంటి టైమ్ లూప్ అనే యూనిక్ పాయింట్‌తో రూపొందింది. ఇందులో అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. రీసెంట్‌గా ఆహాలో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు, విమ‌ర్శకుల ప్రశంస‌ల‌ను అందుకుంది. ఇంకా ఈ ఏడాది క్రాక్‌, నాంది, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్లగా, లెవ‌న్త్ అవ‌ర్, ఇన్ ది నేమ్ ఆప్ గాడ్ వంటి బ్లాక్‌బ‌స్టర్స్‌, ఒరిజిన‌ల్స్‌తో మిమ్మల్ని అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంది `ఆహా`.

మరిన్ని ఇక్కడ చదవండి.

Shilpa Shetty : శాలువాలు అమ్ముకునే రాజ్‌‌‌కుంద్రా.. బాలీవుడ్ బ్యూటీ శిల్పాను ఎలా వలలో వేసుకున్నాడో తెలుసా..

Priyamani: ప్రియమణి వివాహం చెల్లదు.. మేము ఇంకా విడాకులు తీసుకోలేదు.. రంగంలోకి ముస్తాఫా మొదటి భార్య..

Raj kundra Arrest: అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా గిమ్మిక్కులు.. రూ.25 లక్షలతో పోలీసులకు ఎర..

అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. మోదీ సభలు ఎక్కడంటే..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..