
ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ బ్రో సందడి నడుస్తోంది. అలాగే అంతకుముందు విడుదలైన బేబీ కూడా వసూళ్ల హవా సాగిస్తోంది. అయితే ఈ వారం చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిర్మించిన ఎల్‌జీఎమ్ (లెట్స్ గెడ్ మ్యారీడ్), ఈటీవీ ప్రభాకర్ ‘రాజుగారి కోడిపులావ్’ వంటి సినిమాలు మాత్రమే ఆసక్తి రేపుతున్నాయి. ఇక మిగతావన్నీ డబ్బింగ్ సినిమాలే. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్‌టైన్మెంట్‌కు ఢోకా లేదు. థియేటర్లలో సూపర్‌హిట్ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే పలు క్రైమ్, థ్రిల్లర్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం నాగశౌర్య ‘రంగబలి’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. దీంతో పాటు జేడీ చక్రవర్తి దయా సిరీస్, ఫాహద్ పాజిల్ ధూమం వంటి ఆసక్తికర సినిమాలున్నాయి. అలా ఈ వారం ఓటీటీలో వినోదాన్ని పంచేందుకు వస్తోన్న సినిమాలు/ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
సోనీ లివ్
అమెజాన్ ప్రైమ్ వీడియో
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..