AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్‌.. స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లివే

ఓటీటీలో మాత్రం ఎంటర్‌టైన్మెంట్‌కు ఢోకా లేదు. థియేటర్లలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలాగే పలు క్రైమ్‌, థ్రిల్లర్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం నాగశౌర్య 'రంగబలి'.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్‌.. స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లివే
OTT Movies
Basha Shek
|

Updated on: Jul 31, 2023 | 9:34 PM

Share

ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ బ్రో సందడి  నడుస్తోంది. అలాగే అంతకుముందు విడుదలైన బేబీ కూడా వసూళ్ల హవా సాగిస్తోంది. అయితే ఈ వారం చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నిర్మించిన ఎల్‌జీఎమ్‌ (లెట్స్‌ గెడ్‌ మ్యారీడ్‌), ఈటీవీ ప్రభాకర్‌ ‘రాజుగారి కోడిపులావ్’ వంటి సినిమాలు మాత్రమే ఆసక్తి రేపుతున్నాయి. ఇక మిగతావన్నీ డబ్బింగ్‌ సినిమాలే. అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్‌టైన్మెంట్‌కు ఢోకా లేదు. థియేటర్లలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అలాగే పలు క్రైమ్‌, థ్రిల్లర్‌ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం నాగశౌర్య ‘రంగబలి’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బాగానే ఆడింది. దీంతో పాటు జేడీ చక్రవర్తి దయా సిరీస్‌, ఫాహద్‌ పాజిల్‌ ధూమం వంటి ఆసక్తికర సినిమాలున్నాయి. అలా ఈ వారం ఓటీటీలో వినోదాన్ని పంచేందుకు వస్తోన్న సినిమాలు/ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • చూనా (హిందీ వెబ్‌ సిరీస్‌) – ఆగస్టు 3
  • ది లింకన్ లాయర్: సీజన్ 2 – పార్ట్ 2 – ఆగస్టు 3
  • రంగబలి – ఆగస్టు 4
  • ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ) – ఆగస్టు 4

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

ఇవి కూడా చదవండి
  • గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ3 – ఆగస్టు 2
  • దయా (తెలుగు వెబ్‌ సిరీస్‌)- ఆగస్టు 5

సోనీ లివ్‌

  • పరేషాన్‌ (తెలుగు) – ఆగస్టు4
  • పోర్‌ తొడిల్‌ (తమిళ్‌) – ఆగస్టు 4

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ధూమం (కన్నడ, తెలుగు)- ఆగస్టు4
  • రియో 2 (యానిమేటెడ్ 3D మూవీ) – ఆగస్టు 4

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!