
ఈ వీకెండ్ నుంచే సంక్రాంతి సినిమాల హడావుడి మొదలు కానుంది. ముందుగా ప్రభాస్ ‘రాజాసాబ్’ థియేటర్లలోకి రానుండగా.. అదే రోజు దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయకుడు’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజు తమిళ హీరో శివకార్తికేయన్ ‘పరాశక్తి’ థియేటర్లలో సందడి చేయనుంది. ఇదే వారం ఓటీటీల్లోనూ ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ నటించిన అఖండ 2. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. దీంతో పాటు దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్ తదితర సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.అలాగే సైలెంట్ క్రైమ్స్, హనీమూన్ సే హత్య లాంటి వెబ్ సిరీస్‌లు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి ఈ వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.
జియో హాట్‌స్టార్
జీ5 ఓటీటీలో
సన్ నెక్స్ట్
ఈటీవీ విన్ లో..
సోనీ లివ్
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.