AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. ట్విస్టులకు దిమ్మతిరిగిపోద్ది..

ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లలో దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి. భారీ బడ్జెట్, అంతకు మించిన అంచనాలతో విడుదలైన సినిమాలు ఊహించని రిజల్ట్ అందుకున్నాయి. కానీ అదే చిత్రాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఆ జాబితాలోకి చెందినదే.

Cinema : థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. ట్విస్టులకు దిమ్మతిరిగిపోద్ది..
Drive Movie
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2026 | 12:20 PM

Share

బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు ఊహించని రెస్పాన్స్ అందుకున్నాయి. గతేడాది థియేటర్లలో కొన్ని చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఆ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఆ సినిమా పేరు డ్రైవ్. ఏంటీ.. ఈ పేరు విన్నట్లు కూడా అనిపించడం లేదు కదా.. నిజానికి ఈ సినిమా విడుదలైనట్లు కూడా సగం మందికి తెలియదు. ఇప్పుడు ఇదే మూవీ ఓటీటీలో సినీప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ కంటెంట్ విషయానికి వస్తే.. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటించారు.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా నటించిన సినిమా డ్రైవ్. ఈ సినిమా గతేడాది డిసెంబర్ రెండో వారంలో విడుదలైంది. కానీ ఎప్పుడు థియేటర్లలోకి వచ్చింది.. ఎప్పుడు వెళ్లింది అనేది ఎవరికి తెలియదు. ఎక్కువగా ప్రమోషన్స్, హడావిడి లేకుండా సైలెంట్ వచ్చి వెళ్లిపోయింది. అలాగే సినిమాకు అంతగా మౌత్ టాక్ కూడా రాలేదు. థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. ఈ చిత్రానికి 8.7 రేటింగ్ కలిగి ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

మలయాళీ స్టార్ డైరెక్టర్ జీనస్ మొహమ్మద్ దర్శకత్వం వహించగా.. ఆది పినిశెట్టి, మడోన్నా సెటస్టియస్, రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో కంటెంట్, ట్విస్టులు ఇప్పుడు ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

సిగరెట్లపై GST పెంపు.. పెరగనున్న రేట్లు.. డీలర్స్ మాస్టర్ ప్లాన్!
సిగరెట్లపై GST పెంపు.. పెరగనున్న రేట్లు.. డీలర్స్ మాస్టర్ ప్లాన్!
నెల రోజులు ఆల్కహాల్ తీసుకోవడం మానేసి చూడండి..! మీ శరీరంలో జరిగేది
నెల రోజులు ఆల్కహాల్ తీసుకోవడం మానేసి చూడండి..! మీ శరీరంలో జరిగేది
క్రికెట్‌‌కి గాడ్జిల్లా ఈ జట్టు.. టీమిండియా కూడా జుజుబీనే..
క్రికెట్‌‌కి గాడ్జిల్లా ఈ జట్టు.. టీమిండియా కూడా జుజుబీనే..
జపాన్ ప్రజల ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే.. జన్మలో అన్నం మానేయరు..
జపాన్ ప్రజల ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే.. జన్మలో అన్నం మానేయరు..
మకర సంక్రాంతి నాడు ఖర్మాలు ఎందుకు ముగుస్తాయి? ఆ రహస్యం తెలుసా?
మకర సంక్రాంతి నాడు ఖర్మాలు ఎందుకు ముగుస్తాయి? ఆ రహస్యం తెలుసా?
ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది..
ఒక్క బంతికి 21 పరుగులు.! క్రికెట్‌లో బాహుబలి మ్యాచ్ ఇది..
నాన్‌వెజ్‌ ప్రియులకు ఇష్టమైన ఫిష్‌కర్రీ..ఈ చేపల టేస్టేవేరు..!
నాన్‌వెజ్‌ ప్రియులకు ఇష్టమైన ఫిష్‌కర్రీ..ఈ చేపల టేస్టేవేరు..!
అమరావతి రైతులకు శుభవార్త.. బ్యాంక్ రుణాలు మాఫీ..
అమరావతి రైతులకు శుభవార్త.. బ్యాంక్ రుణాలు మాఫీ..
ప్రభాస్, చిరంజీవి నిర్మాతలకు హైకోర్టులో ఊరట..
ప్రభాస్, చిరంజీవి నిర్మాతలకు హైకోర్టులో ఊరట..
వెనిజులా నుంచి రూ.46వేల కోట్ల గోల్డ్‌ స్మగ్లింగ్..!
వెనిజులా నుంచి రూ.46వేల కోట్ల గోల్డ్‌ స్మగ్లింగ్..!