
థియేటర్స్ లో సినిమాలకే కాదు.. ఓటీటీలో సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఓటీటీల్లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. థియేటర్స్ లో సినిమాలు చూడడం కంటే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రొడ్యూసర్లు కూడా తమ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసిన నెలరోజులకు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్స్‌లో సినిమాలు చూసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాలు సిరీస్ ల్లో ఓ రొమాంటిక్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఇప్పటికే చాలా రొమాంటిక్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సిరీస్ ల్లో ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఈ సిరీస్ కథ ఏంటంటే.. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన హీరో సీఏ టాపర్‌గా జాబ్ చేస్తుంటాడు. అయితే సాఫీగా సాగుతున్న అతని లఫు ఊహించని టర్న్ తీసుకుంటుంది. అతను చేడు అలవాట్లకు బానిస అవుతాడు. డబ్బుల కోసం తప్పుదారి పడతాడు. మెగా వ్యభిచారిగా మారిపోతాడు..
ఈ సిరీస్ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమా టైటిల్ కూడా పెద్ద దుమారం రేపింది. సీఏ చదువును తక్కువ చేసి చూపించారని చాలా మంది విమర్శలు చేశారు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉడటంతో పిల్లలతో కలిసి చూడకపోవడం మంచిది అంటున్నారు. పిల్లల పై ఈ సినిమా చెడు ప్రభావాన్ని చూపుతుందని విమర్శలు చేస్తున్నారు. ఈ సిరీస్ పేరు త్రిభువన్ మిశ్ర సీఏ టాపర్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటం బెటర్.