AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: ఓటీటీలోనూ అఖండ రికార్డ్.. ఫ్యాన్స్ కోసం మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. భారీ అంచనాల మధ్య గత నెలలో

Akhanda: ఓటీటీలోనూ అఖండ రికార్డ్.. ఫ్యాన్స్ కోసం మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్..
Akhanda
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2022 | 7:32 AM

Share

నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. భారీ అంచనాల మధ్య గత నెలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులలోనూ అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖండ మూవీ థియేటర్ల వద్ధ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుదలై ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకుంది. అంతేకాకుండా.. రూ. 200 కోట్ల క్లబ్‏లోకి చేరిపోయింది.

మరోవైపు ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక జనవరి 21న ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ విడుదల చేశారు. ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది అఖండ. బాలయ్య.. బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు ఓటీటీలోనూ అఖండ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా నందమూరి అభిమానులకు స్పెషల్ సర్‏ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

అఖండ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలకృష్ణ మురళీ కృష్ణ అనే రైతు పాత్రతో పాటు అఖండ పాత్రలో అదరహో అనిపించారు . ఈ సినిమాలోని సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనే విషయాలను తెలియజేసేలా మేకింగ్ వీడియో ఉంది. అంతేకాకుండా.. ఈ మేకింగ్ వీడియో బ్యాగ్రౌండ్ లో చక్కడి శివుడి పాటను ప్రేక్షకులకు అందించారు. మొత్తానికి అఖండ ఇటు వెండితెరపై.. అటు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

Follow Us
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్