OTT Movies : ఎంజాయ్ పండగో..! ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు

కల్కి దెబ్బకు ఇప్పట్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. థియేటర్స్ లో కల్కి సినిమా కుమ్మేస్తుంటే అటు ఓటీటీలోనూ అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈసారి ఏకంగా 20కి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఆకట్టుకోనున్నాయి.

OTT Movies : ఎంజాయ్ పండగో..! ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు
OTT
Follow us

|

Updated on: Jul 01, 2024 | 11:54 AM

ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రభాస్ కల్కి హడావిడే కనిపిస్తుంది. కల్కి దెబ్బకు ఇప్పట్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. థియేటర్స్ లో కల్కి సినిమా కుమ్మేస్తుంటే అటు ఓటీటీలోనూ అదిరిపోయే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈసారి ఏకంగా 20కి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఆకట్టుకోనున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల విషయాని కొస్తే.. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఆడారి దృష్టి మీర్జాపూర్ సిరీస్ పైనే ఉంది.

ఈ వారం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాల విషయానికొస్తే..

1. అల్విన్ సీజన్ 5   – జూలై 01

2. స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 – జూలై 01

3. స్ప్రింట్   – జూలై 02

4. బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ – జూలై 02

5. ద మ‍్యాన్ విత్ 1000 కిడ్స్ – జూలై 03

6. బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3  – జూలై 04

7. రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 – జూలై 04

8. డెస్పరేట్ లైస్  – జూలై 05

9. గోయో – జూలై 05

అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ లో సినిమాలు, సిరీస్లు ఇవే..

10. రెడ్ స్వాన్ – జూలై 03

11. ల్యాండ్ ఆఫ్ తనబతా  – జూలై 04

అమెజాన్ ప్రైమ్

12. బాబ్ మార్లీ: వన్ లవ్  – జూలై 03

13. గరుడన్ – జూలై 03

14. స్పేస్ క్యాడెట్ – జూలై 04

15. మీర్జాపుర్ సీజన్ 3 – జూలై 05

జియో సినిమా

16. ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ – జూలై 03

17. హీ వెంట్ దట్ వే – జూలై 05

ఆహా

18. హరా  – జూలై 05

బుక్ మై షో

19. ఇఫ్  – జూలై 03

20. ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా  – జూలై 04

21. ద సీడింగ్  – జూలై 05

22. విజన్స్– జూలై 05

సోనీ లివ్

23. మలయాళీ ఫ్రమ్ ఇండియా – జూలై 05

మనోరమ మ్యాక్స్

24. మందాకిని – జూలై 05

ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే.
ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే.
BNS చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే MLAపై కేసు
BNS చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే MLAపై కేసు
వీధికుక్కల బీభత్సం.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి..
వీధికుక్కల బీభత్సం.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి..
ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇసుక కొరత.. ఎక్కడంటే..
ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఇసుక కొరత.. ఎక్కడంటే..
కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం..ఎత్తు, రూపు
కేరళ కళాకారుడి చేతిలో ప్రధాని మోదీ అద్భుతమైన విగ్రహం..ఎత్తు, రూపు
ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు
ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప నో రిలీజ్.. ఆ హీరోలకి డిజిటల్ కష్టాలు
పోలీసులను చూసి లారీ వదిలేసి పరార్.. వాహనంలో ఏముందా అని చూడగా
పోలీసులను చూసి లారీ వదిలేసి పరార్.. వాహనంలో ఏముందా అని చూడగా
హత్రాస్ మృత్యుఘోశ.. మృతులను చూసి కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి
హత్రాస్ మృత్యుఘోశ.. మృతులను చూసి కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి
ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..! ప్రయోజనాలు
ప్రతిరోజూ సైకిల్ తొక్కండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..! ప్రయోజనాలు
"ముందు దేశభక్తుడిగా మారు..": పరాగ్‌కి ఇచ్చిపడేసిన శ్రీశాంత్