AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ హీరోకు జోడిగా అల్లరోడి భామ.!

తమిళ హీరో కార్తీ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రియల్ లైఫ్‌ వదిన జ్యోతిక ఈ చిత్రంలో కార్తీకి సిస్టర్‌గా కనిపించనుందట. కాగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఊటీలో హీరో హీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు జోసెఫ్. ఈ చిత్రాన్ని వయాకామ్ 18, పారలెల్ మైండ్ బ్యానర్స్ […]

తమిళ హీరోకు జోడిగా అల్లరోడి భామ.!
Ravi Kiran
|

Updated on: May 18, 2019 | 4:09 PM

Share

తమిళ హీరో కార్తీ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రియల్ లైఫ్‌ వదిన జ్యోతిక ఈ చిత్రంలో కార్తీకి సిస్టర్‌గా కనిపించనుందట. కాగా ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఊటీలో హీరో హీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు జోసెఫ్.

ఈ చిత్రాన్ని వయాకామ్ 18, పారలెల్ మైండ్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ’96’ ఫేమ్ గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు.

Follow Us
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ