Nayanthara vs Dhanush: రూ.10 కోట్ల వెనుక 10 ఏళ్ల కసి! చల్లారని 3 సెకన్ల చిచ్చు.. చిన్న కథ కాదు ఇది..

కొన్నికొన్ని విషయాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అందరికీ, అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయ్ అందులో. కాని, ఆ సబ్జెక్ట్‌ రాగానే ఇంట్రస్ట్‌ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతోందని తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రజెంట్‌ నడుస్తున్న ఒక టాపిక్‌.. నయన్-ధనుష్‌ మధ్య గొడవ..

Nayanthara vs Dhanush: రూ.10 కోట్ల వెనుక 10 ఏళ్ల కసి! చల్లారని 3 సెకన్ల చిచ్చు.. చిన్న కథ కాదు ఇది..
Nayanthara Vs Dhanush

Updated on: Nov 29, 2024 | 9:34 PM

కొన్నికొన్ని విషయాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అందరికీ, అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయ్ అందులో. కాని, ఆ సబ్జెక్ట్‌ రాగానే ఇంట్రస్ట్‌ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతోందని తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రజెంట్‌ నడుస్తున్న ఒక టాపిక్‌.. నయన్-ధనుష్‌ మధ్య గొడవ. ‘Nayanthara: Beyond The Fairy Tale’ డాక్యుమెంటరీలో ఒక చిన్న మూవీ క్లిప్‌ ఉపయోగించుకోవడం విషయంలో ఇద్దరి మధ్య రగడ మొదలై.. ఇప్పుడు కోర్టులో దావా వేయడం వరకు వెళ్లింది. ఈమధ్యలో నయన్‌ను సపోర్ట్‌ చేస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు.. లేదూ, ధనుష్‌ చేసిందే కరెక్ట్‌ అని కొంతమంది, ధనుష్‌ ఇలా చేస్తారని ఊహించలేదని మరికొంతమంది. ఇలాంటి రభస ఎంతో జరిగింది. ఇంతకీ.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? ‘మూడు సెకన్ల’ క్లిప్‌ ఇవ్వడం పెద్ద మ్యాటర్‌ కాదు ధనుష్‌కి..! అయినా సరే.. ఎందుకంత పట్టుబట్టారు? ఏదో పర్టిక్యులర్‌ రీజన్‌ ఉంటేనే కదా తెగేదాకా లాగేది… మనసులోని పగను చూపించే మిషీన్స్‌ లేవు మనదగ్గర. అవే ఉండుంటే నయన్-ధనుష్‌ మధ్య గొడవకు అసలు కారణం దొరికేసేది. కాని, ఆ మెషీన్స్‌ లేకపోయినా ఇద్దరి మధ్య అసలు గొడవకు కారణం దొరికేసింది. ‘ఇంతలా మనసులో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి