AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story Movie: నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ టీజర్ అప్‏డేట్.. కలర్ ఫుల్ ఫోటో షేర్ చేసిన చిత్రయూనిట్..

అక్కినేని నాగచైతన్య.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా సినిమా

Love Story Movie: నాగచైతన్య 'లవ్ స్టోరీ' మూవీ టీజర్ అప్‏డేట్.. కలర్ ఫుల్ ఫోటో షేర్ చేసిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2021 | 8:45 PM

Share

అక్కినేని నాగచైతన్య.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తోంది. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘లవ్ స్టోరీ’ టీజర్ అప్‏డేట్ వచ్చేసింది.

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా టీజర్ జనవరి 10న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ బ్యూటీఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు మేకర్స్. ఆ ఫోటో ఎంతో కలర్ ఫుల్‏గా ఉంది. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు.

Also Read:

Rashmika Mandanna: ఇష్టమైన కారు కొనుకున్న విజయ్ హీరోయిన్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..

Akkineni Nagachaithanya: ఆ సినిమా కోసం సమంతకు నో చెప్పిన నాగచైతన్య.. ఏ మూవీ అంటే ?

పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..