AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ నిర్మాతలతో చైతూ మూవీ..?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య.. దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం చైతు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించనుంది. ప్రస్తుతం చైతు.. వెంకీ మామ, ఆ తర్వాత శేఖర్ కమ్ముల చిత్రం, […]

ప్రభాస్ నిర్మాతలతో చైతూ మూవీ..?
Ravi Kiran
|

Updated on: Jul 17, 2019 | 9:26 PM

Share

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య.. దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేయబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం చైతు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించనుంది. ప్రస్తుతం చైతు.. వెంకీ మామ, ఆ తర్వాత శేఖర్ కమ్ముల చిత్రం, బంగార్రాజు సినిమాలు చేయాల్సి ఉంది. మరి ఈ గ్యాప్‌లో చైతు.. మేర్లపాక గాంధీ చిత్రం ఎప్పుడు చేస్తాడో చూడాలి.

Follow Us
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ
ఈ సింపుల్ టిప్స్ మీకు తెలిస్తే సమ్మర్‌లోనూ ఇంటిని కూల్‌గా ఉంచోచ్చ