AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీర్తి వద్దు.. రష్మిక కావాలంటోన్న యంగ్‌ హీరో..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీలో నటిస్తోన్న నాగ చైతన్య.. ఆ తరువాత మనం ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్దమవుతున్నారు.

కీర్తి వద్దు.. రష్మిక కావాలంటోన్న యంగ్‌ హీరో..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 03, 2020 | 12:05 PM

Share

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌ స్టోరీలో నటిస్తోన్న నాగ చైతన్య.. ఆ తరువాత మనం ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్‌గా మొదట సమంత పేరు వినిపించింది. అయితే ఆ వార్తలను దర్శకుడు కొట్టిపారేశారు. సమంత ఇందులో నటించడం లేదని విక్రమ్‌ చెప్పారు. ఇక ఆ తరువాత ఈ మూవీలో చైతూ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లు టాక్‌ నడిచింది. అయితే ఈ విషయంలో మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.

మొదట కీర్తినే తీసుకోవాలని అనుకున్నప్పటికీ, పెంగ్విన్ మూవీ ఫలితంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కీర్తి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో చైతూ మూవీ కోసం రష్మిక పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు టాక్. నాగచైతన్య సైతం రష్మిక పేరునే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలో చైతూ ఎవరితో రొమాన్స్ చేయబోతున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. RTCబస్‌లో ఇంట్రెస్టింగ్ సీన్
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. RTCబస్‌లో ఇంట్రెస్టింగ్ సీన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..