AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Mirnalini Ravi : గద్దలకొండ భామకు సినిమాలు ఇక్కడ నిల్లు.. అక్కడ ఫుల్లు..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో  మరో హీరోగా తమిళ హీరో అధర్వ నటించాడు.

Actress Mirnalini Ravi : గద్దలకొండ భామకు సినిమాలు ఇక్కడ నిల్లు.. అక్కడ ఫుల్లు..!
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2021 | 3:58 PM

Share

Actress Mirnalini Ravi :  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా తమిళ హీరో అధర్వ నటించాడు. కాగా అధర్వకు జంటగా ముద్దుగుమ్మ మృణాళిని రవి నటించి ఆకట్టుకుంది. సినిమాలో బుజ్జమ్మగా పల్లెటూరి పడుచుగా మృణాళిని రవి కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఈ సినిమా తర్వాత మృణాళిని రవి టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు, కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.

అయితే మృణాళిని రవి ఇక్కడ సినిమాలు చేయడంలేదు కానీ కోలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటితోపాటి కన్నడ లో ఒక సినిమా.. హిందీలో ఒక సినిమా చేస్తుందని తెలుస్తుంది. తమిళంలో ఆమె ‘ఎంజీఆర్ మగన్’ .. ‘జంగో’ .. ‘కోబ్రా’ .. ‘ఎనిమీ’ సినిమాలు చేస్తోంది. ఈ నాలుగు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు , దర్శకనిర్మాతలు ఈ అమ్మడివైపు చూస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‏లో ఛాన్స్ కొట్టేసిన మహేశ్ భామ.. ఆ సినిమాలో కీలక పాత్రలో..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..