Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?

Miss Universe 2021 - Andrea Meza: మిస్‌ యూనివర్స్‌-2021 విజేత, మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా.. మిస్ కాదా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మిస్ యూనివర్స్‌కి

Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?
Andrea Meza

Updated on: May 23, 2021 | 5:53 AM

Miss Universe 2021 – Andrea Meza: మిస్‌ యూనివర్స్‌-2021 విజేత, మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా.. మిస్ కాదా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మిస్ యూనివర్స్‌కి ఇదివరకే పెళ్లి అయ్యిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మరింది. దీనికి సంబంధించి.. ఆండ్రియా మెజా భర్తతో కలిసి దిగిన ఫొటోయే నిదర్శనమంటూ ఓ ఫొటో వైరల్ తెగ అవుతోంది. కాగా.. ఆండ్రియా రెండేళ్ల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆండ్రియా తెల్లటి వెడ్డింగ్ గౌన్‌ ధరించి ఓ పురుషుడిని హత్తుకుని ఉంది. దానికి `3-09-2019` అనే క్యాప్షన్‌తో పాటు ఉంగరం ఎమోజీని సైతం షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Sushmita Sen: ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కు కనీసం పోటీనివ్వలేకపోయిన మాజీ విశ్వసుందరి..

Prabhas: ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్..! థియేట‌ర్లు ఓపెన్ అయితే ఆ రోజు రిలీజ్ ఫిక్స్ !