మెగా హీరోకు జోడిగా ‘లై’ బ్యూటీ..!

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లోకి  హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన మొదటి చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మనీషా రాజ్‌ను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఆమెను తప్పించి మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారట చిత్ర యూనిట్. తాజా […]

మెగా హీరోకు జోడిగా 'లై' బ్యూటీ..!
Follow us

|

Updated on: Apr 12, 2019 | 7:17 PM

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లోకి  హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన మొదటి చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మనీషా రాజ్‌ను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి ఆమెను తప్పించి మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారట చిత్ర యూనిట్.

తాజా సమాచారం ప్రకారం తమిళ బ్యూటీ మేఘా ఆకాష్ ను సంప్రదించారట చిత్ర నిర్మాతలు. మరి ఈ కొత్త హీరో తో నటించడానికి మేఘా ఆకాష్ ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నాడు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest Articles
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
ఈడో సుప్పిని సుద్దపుసని.. ఇంగ్లీష్ పేపర్‌లో ఏం రాశాడో చూస్తే.!
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌..
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...నో సమ్మర్ హాలిడేస్
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఖమ్మంలో ఆ పార్టీకి మద్దతుగా..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై ఇబ్బందులా.. ఇలా చేయండి..
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!