AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విష్ణు ‘ఓటర్’ రిలీజ్‌కు రంగం సిద్ధం..

చాలా రోజుల నుంచి వివాదాలతో విడుదలకు బ్రేక్ పడుతోన్న ‘ఓటర్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమౌతుంది. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు ప్రొడ్యూసర్ జాన్ సుధీర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఔట్ పుట్ బాగా వచ్చిందని తెలిపారు. ఈ సినిమా చూసిన తరువాత ఓటు మనకు ఎంత ప్రాముఖ్యమో తెలుస్తుందని చెప్పారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. కాగా.. ఈ సినిమాలో […]

విష్ణు 'ఓటర్' రిలీజ్‌కు రంగం సిద్ధం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 27, 2019 | 4:50 PM

Share

చాలా రోజుల నుంచి వివాదాలతో విడుదలకు బ్రేక్ పడుతోన్న ‘ఓటర్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమౌతుంది. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు ప్రొడ్యూసర్ జాన్ సుధీర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఔట్ పుట్ బాగా వచ్చిందని తెలిపారు. ఈ సినిమా చూసిన తరువాత ఓటు మనకు ఎంత ప్రాముఖ్యమో తెలుస్తుందని చెప్పారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. కాగా.. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా, సురభి హీరోయిన్‌గా నటించారు. ఓటర్‌కి జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహించగా, జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా వ్యవహరించారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం