AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్‏కు ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్ చేసిన మాధురీ..

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నారు. పట్నం నుంచి అడవి బిడ్డల వరకు జరిగే ప్రతి చిన్న

పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్‏కు ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్ చేసిన మాధురీ..
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2021 | 12:34 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నారు. పట్నం నుంచి అడవి బిడ్డల వరకు జరిగే ప్రతి చిన్న సంఘటనలు సోషల్ మీడియా వేదికలుగా మారి.. వారి టాలెంట్‏ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కళాకారులు తమ టాలెంట్‏తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో ఓ పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియోను బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఆ వీడియోలో 1957లో వచ్చిన మదర్ ఇండియాలోని రాజేంద్ర కుమార్, కుమ్ కుమ్ నటించిన గోగత్ నహీన్ అనే పాటకు ఆ అమ్మాయి.. ఎక్కడ తడబడకుండా.. తన ఎక్స్‏ప్రేక్షన్స్‏తో సూపర్‏గా డాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన మాధురీ.. ఆ అమ్మాయిపై ప్రశంసలపై ప్రశంసలు కురిపించింది. “వావ్. ఈ అమ్మాయి ఎంత అద్బతంగా డ్యాన్స్ చేస్తోంది. ఇలాంటి టాలెంట్‏ను మనం వెతికి తీయాలి” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‏గా మారింది. ఈ వీడియోను మొదటగా రాగిరీ అనే ఒక ఎన్టీవో షేర్ చేస్తూ..నాటి హీరోయిన్స్.. మాధురీ దీక్షీత్, హేమమాలినీలను ట్వీట్ చేస్తూ.. ఈ అమ్మాయి డ్యాన్స్‏కు వారి అభిప్రాయాలు తెలపాలని కోరింది. రాగిరీ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు.

Also Read:

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‏గా రానున్న అక్కినేని హీరో.. టాలెంటెడ్ డైరెక్టర్‏కు ఓకే చెప్పిన చైతూ..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌..
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌..
శనీశ్వరుడికి పరిహారాలు.. వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి.
శనీశ్వరుడికి పరిహారాలు.. వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి.
రన్నింగ్‌ కార్‌లో సడెన్‌గా చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
రన్నింగ్‌ కార్‌లో సడెన్‌గా చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?