AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదాయం వివరాలు వెల్లడించిన ప్రముఖ కమెడియన్.. ఎక్కడ పోగుట్టుకున్నానో అక్కడే సంపాదించానని..

ఉభయ రాష్ట్రాల్లో హైపర్ ఆది పేరు చెబితే చాలు వెంటనే పెదాలపై చిరునవ్వు చిగురిస్తుంది.

ఆదాయం వివరాలు వెల్లడించిన ప్రముఖ కమెడియన్.. ఎక్కడ పోగుట్టుకున్నానో అక్కడే సంపాదించానని..
uppula Raju
|

Updated on: Dec 02, 2020 | 6:24 AM

Share

ఉభయ రాష్ట్రాల్లో హైపర్ ఆది పేరు చెబితే చాలు వెంటనే పెదాలపై చిరునవ్వు చిగురిస్తుంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిబిలిటి సంపాదించిన కమెడియన్‌గా గుర్తింపు సంపాదించారు ఈయన. టీవీ షోల ద్వారా పాప్‌లర్ అయిన ఆది ఇటీవల సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదన గురించి ఇటీవల ఓ షోలో మాట్లాడాడు.

ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసేవాడినని కానీ రైటింగ్ సైడ్ వెళ్లి కొన్ని సంస్థలకు పని చేశానని తెలిపాడు. ఆ తర్వాత అభి పరిచయంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఎపిసోడ్స్ తర్వాత హైపర్ ఆదిగా మారానని బదులిచ్చాడు. జబర్దస్త్‌కు రాకముందు తమ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేదని, తమది మధ్యతరగతి కుటుంబం అని చెప్పాడు. తన ఇద్దరు అన్నయ్యల చదువు కోసం తండ్రి ఆస్తులు అన్నీ అమ్మేసాడని.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. తమకు ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉండేదని.. దాన్ని కూడా తమ కోసమే నాన్న అమ్మేసాడని చెప్పాడు. ఇండస్ట్రీ దయతోనే ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో అక్కడే తిరిగి సంపాదించుకున్నానని తెలిపాడు. ఊళ్ళో నాన్న అమ్మేసిన 3 ఎకరాల స్థలం స్థానంలో ఇప్పుడు 10 ఎకరాలు కొన్నానని చెప్పాడు. అంతేకాదు తన సొంతూళ్లో పెద్ద ఇల్లు కూడా ఉందని ప్రస్తుతానికి ఇలా ఉంటే సరిపోతుందని చమత్కరించారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!