Lal Singh Chaddha collection: అమీర్‌ ఖాన్‌ ‘లాల్ సింగ్ చద్దా’ మువీ తొలి రోజు బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..

భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 11న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' మువీ బాక్సాఫీస్‌ కలెక్షన్లు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి..

Lal Singh Chaddha collection: అమీర్‌ ఖాన్‌ 'లాల్ సింగ్ చద్దా' మువీ తొలి రోజు బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..
Laal Singh Chaddha
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 12, 2022 | 10:24 AM

‘Laal Singh Chaddha’ Day 1 Collection: భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 11న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ మువీ బాక్సాఫీస్‌ కలెక్షన్లు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌, కరీనా కపూర్ జంటగా నటించిన విషయం తెలిసిందే. తొలి రోజు కొత్త రికార్డు క్రియేట్‌ చేస్తుందని చిత్ర బృందం ఆశించింది. ఐతే మొదటి రోజు బాక్సాఫీస్‌ కలెక్షన్లు అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చాయి. కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా అభిమానుల్లో కొంత నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. ప్రారంభ రోజున కేవలం రూ.11 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 15 నుంచి 20% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇది అమీర్ ఖాన్ చిత్రానికి ఆందోళన కలిగించే అంశమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఐతే రానున్న రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టవచ్చనే అభిప్రాయాలు గట్టిగానే వినబడుతున్నాయి.

నిన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతోపాటు, అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ మువీ కూడా విడుదలైంది. నివేదికల ప్రకారం ‘రక్షా బంధన్’ మువీ కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తొలి రోజున కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గతంలో అమీర్, కరీనా చేసిన ప్రకటనల కారణంగా ఈ చిత్రాన్ని బహిష్కరించాలని సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది. దీనిపై ఆమీర్ ప్రేక్షకులకు క్షమాపణలు కూడా తెలిపాడు. మువీ విడుదల సందర్భంగా థియేటర్లలో సినిమాను చూడాలని అభిమానులను కోరారు.

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??

మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు

టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా

శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!

టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్

అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా

కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో