Ketika sharma: కెవ్వు కేక .. కేతిక అందలతో అదరగొట్టింది.. ఏం వయ్యారం

ఈ బ్యూటీ తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను కవ్వించింది.

Ketika sharma: కెవ్వు కేక .. కేతిక అందలతో అదరగొట్టింది.. ఏం వయ్యారం
Kethika Sharma
Follow us

|

Updated on: Apr 23, 2024 | 6:31 AM

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు.. ఇప్పటికే చాలా మంది కొత్త హీరోయిన్స్ తమ అందాలతో, నటనతో  ఆకట్టుకుంటున్నారు. వీరిలో కేతిక శర్మ ఒకరు. ఈ బ్యూటీ తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను కవ్వించింది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఆతర్వాత రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి.  బ్యాక్ త బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదనికి అవకాశాలు మాత్రం నీల్. పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది.

పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ చేసిన బ్రో సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కేతికాకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోలేకపోయింది. అందం అభినయం ఉన్నా.. ఛాన్స్ లు మాత్రం అందుకోలేకపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫొటోలో షేర్ చేసింది. తడిపొడి అందాలతో కవ్విస్తుంది కేతిక శర్మ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి ఫోటోల పై  మీరూ ఓ లుక్కేయండి..

కేతిక శర్మ ఇన్ స్టా గ్రామ్ ..

View this post on Instagram

A post shared by Ketika (@ketikasharma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..