AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Sultan’ Teaser : యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న కార్తి ‘సుల్తాన్’ .. ఆకట్టుకున్న టీజర్..

‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు...

'Sultan' Teaser : యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న కార్తి 'సుల్తాన్' .. ఆకట్టుకున్న టీజర్..
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2021 | 8:01 PM

Share

‘Sultan’ Teaser :  ‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్‌ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కార్తి, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘సుల్తాన్’ సినిమాకు ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్నఈసినిమానుంచి తాజాగా టీజర్ నువిడుదల చేశారుచిత్రయూనిట్.

మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు.. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కదా.. ఇస్తా..’అంటూ టీజర్ స్టార్ట్ అవుతుంది. కృష్ణుడు పాండవుల పైపు నిలబడ్డాడు.. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే.. అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం అలరించింది. లక్కీ బ్యూటీ రష్మిక ఈ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి ..

Follow Us
శ్రీనిధిని ఆటపట్టించిన త్రివిక్రమ్.. కాళ్లమొక్కబోయిన డైరెక్టర్..
శ్రీనిధిని ఆటపట్టించిన త్రివిక్రమ్.. కాళ్లమొక్కబోయిన డైరెక్టర్..
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  
రాగి ముద్ద తింటే నిజంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?  
అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!
అభిషేక్ శర్మ ఈ సీక్రెట్ ఫాలో చేస్తే మీరూ ఓ కాటేరమ్మ కొడుకే..!
భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’
భారత్‌లో ముందుగానే రిలీజ్ కానున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే’
ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?
ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయా? ఏ పగులుకు ఏ మెటీరియల్‌ వాడాలి?
 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన
 లుంగీతో వచ్చి చీర కట్టుకున్న వ్యక్తులు.. టీవీ9 కెమెరాకు చిక్కిన
రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.
రజినీకాంత్ మెచ్చిన సినిమా.. అడియన్స్ హృదయాలను హత్తుకుంటున్న మూవీ.
ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!
ధ్వజో యోగం.. దీపావళికి అనుకోకుండా కోటీశ్వరులయ్యే రాశులు వీరే!
అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం
అనుకున్నది సాధిస్తారు..! కొత్త సంవత్సరం లోపే వీరికి కొత్త జీవితం