AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వెంకీ మామ’ చిత్రంలో సమంత..?

వెంకటేష్, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమలో స్టార్ హీరోయిన్ సమంతా ఓ కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వినబడుతున్నాయి. దానికి తగ్గట్టుగా ‘మన్మధుడు […]

'వెంకీ మామ' చిత్రంలో సమంత..?
Ravi Kiran
|

Updated on: Jun 14, 2019 | 7:56 PM

Share

వెంకటేష్, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమలో స్టార్ హీరోయిన్ సమంతా ఓ కీలక పాత్రలో కనిపించనుందని వార్తలు వినబడుతున్నాయి. దానికి తగ్గట్టుగా ‘మన్మధుడు 2’ షూటింగ్ పూర్తి చేసుకుని.. సమంత సరాసరి తన పర్సనల్ మేకప్ మెన్, డిజైనర్‌తో కాశ్మీర్‌లో వాలిపోవడంతో ఈ వార్తకు బలం చేకూరాయి. ఏది ఏమైనా సమంత.. అక్కినేని ఫ్యామిలీకి లక్కీ ఛార్మ్‌గా మారింది. ‘మనం’, ‘మజిలీ’ సినిమాలు హిట్ అవడంతో నాగార్జున.. సమంతతో ‘మన్మధుడు 2’లో స్పెషల్ క్యామియో రోల్ చేసింది. మరి ఇంతకీ ‘వెంకీ మామ’ సినిమాలో సమంత నటిస్తోందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి ఉండాల్సిందే.!

Follow Us
ఈ రాశి అమ్మాయిలకు అదృష్టం జీవితాంతం ఉంటుందా?
ఈ రాశి అమ్మాయిలకు అదృష్టం జీవితాంతం ఉంటుందా?
బొప్పాయి కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
బొప్పాయి కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
ఐపీఎల్‌లో ఏఐ ప్లేయర్.. మాగడ్డపై ఆడితే మావోళ్లంతా బలే..!
ఐపీఎల్‌లో ఏఐ ప్లేయర్.. మాగడ్డపై ఆడితే మావోళ్లంతా బలే..!
వాస్తు శాస్త్రం ప్రకారం లచ్చిందేవి మీ ఇంటికి రావాలంటే ఇలా చేయండి
వాస్తు శాస్త్రం ప్రకారం లచ్చిందేవి మీ ఇంటికి రావాలంటే ఇలా చేయండి
సిలిండర్ కష్టాలకు చెక్.. ఇంటింటికీ గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్
సిలిండర్ కష్టాలకు చెక్.. ఇంటింటికీ గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్
పొలానికి వెళ్లిన రైతుకు తుప్పల్లో ఏవో కనిపించాయ్..
పొలానికి వెళ్లిన రైతుకు తుప్పల్లో ఏవో కనిపించాయ్..
IPL 2026: సెంచరీతో దుమ్మురేపిన మహమ్మద్ సిరాజ్..
IPL 2026: సెంచరీతో దుమ్మురేపిన మహమ్మద్ సిరాజ్..
నరసాపురం వీధుల్లో వింటేజ్ కారు చక్కర్లు.. చూస్తే మతి పోవాల్సిందే
నరసాపురం వీధుల్లో వింటేజ్ కారు చక్కర్లు.. చూస్తే మతి పోవాల్సిందే
బొటనవేలును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా?
బొటనవేలును బట్టి మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పొచ్చు.. ఎలాగో తెలుసా?
పూరన్, మార్ష్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే LSG సరికొత్త రికార్డ్
పూరన్, మార్ష్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే LSG సరికొత్త రికార్డ్