‘కౌసల్య కృష్ణమూర్తి’ ఆడియో వేడుకకు అతిథిగా మిథాలీ రాజ్

ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరాజు తెరకెక్కించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. తమిళంలో మంచి విజయం సాధించిన కణ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఈ నెల 2న ఆడియో వేడుక జరగనుంది. హైదరాబాద్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ హాజరుకానున్నారు. ఆమెతో పాటు అందాల తార రాశిఖన్నా కూడా ఈ వేడుకకు […]

‘కౌసల్య కృష్ణమూర్తి’ ఆడియో వేడుకకు అతిథిగా మిథాలీ రాజ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2019 | 6:00 PM

ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరాజు తెరకెక్కించిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. తమిళంలో మంచి విజయం సాధించిన కణ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఈ నెల 2న ఆడియో వేడుక జరగనుంది. హైదరాబాద్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ హాజరుకానున్నారు. ఆమెతో పాటు అందాల తార రాశిఖన్నా కూడా ఈ వేడుకకు మరో అతిథిగా రానున్నారు.

కాగా పల్లెటూరిలో రైతు కష్టాలను, పేదింటి యువతిగా క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి కతను ముడిపెడుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, ఓ పాటతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?